చైనాకు చెందిన లిథియం బ్యాటరీ తయారీదారు అయిన కాంటెంపరరీ టెక్నాలజీ కో-లిమిటెడ్ (సీఏటీఎల్) కంపెనీ నెక్ట్స్ జనరేషన్ కారు బ్యాటరీ తయారు చేసింది. ఈ బ్యాటరి ఒకసారి ఫుల్ చార్జీ చేస్తే ఏకంగా 1000 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని ఆ సంస్థ తెలిపింది. ఈ బ్యాటరీలను త్వరలో భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తామని, వచ్చే ఏడాది మార్కెట్‌లోకి తెస్తామని సీఏటీఎల్ తెలిపింది. బ్యాటరికి పురాణ పురుషుడైన 'క్విలిన్' పేరు పెట్టినట్లు తెలిపింది.
ఒకసారి ఫుల్ చార్జింగ్‌తో 1000 కి.మీ !
الأحد، 26 يونيو 2022
science technologe ఒకసారి ఫుల్ చార్జింగ్‌తో 1000 కి.మీ ! కాంటెంపరరీ టెక్నాలజీ కో-లిమిటెడ్ లిథియం బ్యాటరీ వచ్చే ఏడాది మార్కెట్‌లోకి
ليست هناك تعليقات:
إرسال تعليق