విండోస్ 11 ప్రత్యేకతలు!

Sunday, March 6, 2022

computer Microsoft science technologe windows 11 విండోస్ 11 ప్రత్యేకతలు

t f B! P L


విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అన్ని కంపాటబుల్ డివైజ్‌లకు అందుబాటులోకి తీసుకొచ్చింది మైక్రోసాఫ్ట్. ఈ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌కు సపోర్ట్ చేసే అన్ని డివైజ్‌లకు 2022 ద్వితీయార్థం నాటికి అప్‌డేట్ అందించాలని కంపెనీ భావిస్తోంది. కొత్తగా లొకేషన్ ఆధారంగా వాతావరణ సమాచారాన్ని తెలుసుకునేం దుకు వీలుగా కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. దీనిపై క్లిక్ చేయగానే వాతావరణ వివరాలను తెలిపే విడ్జెట్ ప్యానెల్ ఓపెన్ అవుతోం ది. ఈ ఫీచర్ ఎనెబుల్ చేసుకోవాలంటే టాస్క్ బార్ సెట్టింగ్‌లోకి వెళ్లి వెథర్ విడ్జెట్స్ ను ఎనెబుల్ చేసుకోగానే వాతావరణ సమాచారం టాస్క్ బార్లో ప్రత్య క్షం అవుతోం ది. మైక్రోసాఫ్ట్‌ చెబుతున్నదాని ప్రకారం యూజర్‌ ఇంటర్‌ఫేస్‌లో చాలా మార్పులను ప్రవేశపెట్టింది. వేగంలో, RAM వినియోగంలో పనితీరు విండోస్ 10 కంటే మెరుగ్గా ఉంటుంది. విండ్స్ స్టార్ట్ బటన్‌, టాస్క్‌బార్‌లో పలు మార్పులు ప్రవేశపెట్టింది. విండోస్‌ 8 నుంచి విండోస్ 10 వస్తోన్న లైవ్‌ టైటిల్స్‌ ఆప్షన్‌ని తొలగించారు. అదనంగా వినియోగ దారుల కోసం మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ యాప్‌, డైరెక్ట్‌ స్టోరేజీ, ఆటో హెచ్‌డీఆర్‌ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ యాప్‌, డైరెక్ట్‌ స్టోరేజీ, ఆటో హెచ్‌డీఆర్‌ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి. విండోస్ 11 అప్ గ్రేడ్ అయిన సిస్టమ్‌లో టాస్క్ బార్‌లో కుడి పక్క గా ఉన్న మైక్ను మ్యూ ట్/అన్మ్యూ ట్ చేసుకోవడానికి ఇక ప్రత్యే కం గా దాన్ని ఓపెన్ చేయాల్సిన పనిలేదు. దీనికోసం ఒక షార్ట్ కట్ కీ "Windows + Alt + K" ని కూడా తీసుకొచ్చిం ది. దీం తో ఎప్పు డు కావాలం టే అప్పు డు మైక్ను మ్యూ ట్/అన్మ్యూ ట్ చేసుకోవచ్చు . మీరు టైప్ చేసే అవసరం లేకుండా విండోస్‌లో వాయిస్ టైపింగ్ ఫీచర్ ఉన్న విషయం తెలిసిం దే. దీంతో మనంచెప్పా లనుకున్న విషయాన్ని నేరుగా వాయిస్ రూపకం గా చెప్పొ చ్చు . దీనికోసం షార్ట్ కట్ కీ "Windows + H" నొక్క గానే వాయిస్ టైపిం గ్ కమాం డ్ ఓపెన్ అవుతోంది. విండోస్ 11లో ఆం డ్రాయిడ్ యాప్స్ సపోర్ట్ కోసం మైక్రోసాఫ్ట్ ప్రత్యే కమైన సాంకేతికతను తీసుకొచ్చిం ది. అమెజాన్ భాగస్వా మ్యం తో మైక్రోసాఫ్ట్ ఈ కొత్త తరహా ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అమెజాన్ యాప్ స్టోర్‌లో ఆం డ్రాయిడ్ యాప్స్, గేమ్స్ పరిమిత సం ఖ్య లోనే ఉన్నా యి. ఇవి కాకుం డా విం డోస్ 11లో 'ఇన్స్టాల్ గూగుల్ ప్లే స్టోర్' నుంచి యాప్స్, గేమ్స్ డౌన్లోడ్ చేసుకోనే అవకాశం ఇస్తోంది. ఇలా ప్రతీ అంశంలో చాలా ఫీచర్స్, యూజర్ ఫ్రెడ్లీ ఆపరేషన్‌లను విండోస్ అందిస్తోంది. లుక్‌తో ఫాటు ఫీచర్స్‌లోనూ విండోస్ 11 చాలా మార్పులు తీసుకొచ్చింది. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ