అమెజాన్ లో బడ్జెట్ స్మార్ట్ వాచ్ డీల్స్

الأربعاء، 19 يناير 2022

amzon science smart watch technologe అమెజాన్ లో బడ్జెట్ స్మార్ట్ వాచ్ డీల్స్

t f B! P L


అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ రేపటితో ముగుస్తుంది. 2,000 రూపాయల కంటే తక్కువ ధరకే మంచి బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ డీల్స్ ఈ సేల్ నుండి పొందవచ్చు.  Fire-Boltt Ninja 2 SpO2: స్మార్ట్ వాచ్ అఫర్ ధర: రూ.1,599 ఈ Fire-Boltt స్మార్ట్ వాచ్ 1.3 ఇంచ్ ఫుల్ టచ్ డిస్ప్లే మరియు IP68 వాటర్ ప్రూఫ్ ద్రువీకరణతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 30 స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, హార్ట్ రేట్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ సేల్ నుండి 68% డిస్కౌంట్ తో కేవలం రూ.1,599 అఫర్ ధరకే లభిస్తోంది. Noise ColorFit Pulse Spo2: స్మార్ట్ వాచ్ అఫర్ ధర: రూ.1,799. ఈ Noise స్మార్ట్ వాచ్ 1.4 ఇంచ్ ఫుల్ టచ్ డిస్ప్లే మరియు IP68 వాటర్ ప్రూఫ్ ద్రువీకరణతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 8 స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24x7 హార్ట్ రేట్ మోనిటరింగ్, స్లీప్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అంతేకాదు ఈ వాచ్ 'Find My Phone Support' తో కూడా వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ సేల్ నుండి 64% డిస్కౌంట్ తో కేవలం రూ.1,799 అఫర్ ధరకే లభిస్తోంది. TAGG Verve NEO Smartwatch అఫర్ ధర: రూ.1,799. ఈ TAGG స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ లార్జ్ ఫుల్ టచ్ డిస్ప్లే మరియు IP68 వాటర్ ప్రూఫ్ ద్రువీకరణతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 15 స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24x7 హార్ట్ రేట్ మోనిటరింగ్, స్లీప్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ సేల్ నుండి 55% డిస్కౌంట్ తో కేవలం రూ.1,799 అఫర్ ధరకే లభిస్తోంది. 

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ