ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా పత్తికొండలో ఓ ఇంట్లో 26 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్షన్ జోన్ , స్పెషల్ బ్రాంచ్ పోలీసుల ఆధ్వర్యంలో అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేస్తుండగా బాంబులు లభ్యం అయ్యాయి. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. గత వారం రోజుల క్రిందట పొలములో మహిళ చేతిలో ఓ నాటు బాంబు పేలింది. ఈ సంఘటన ఆధారంగా వారం రోజులుగా నాటు బాంబుల పై ప్రత్యేక పోలీసు బలగాల తనిఖీలు ఆరంభించాయి.
26 నాటు బాంబులు స్వాధీనం
السبت، 22 يناير 2022
26 నాటు బాంబులు స్వాధీనం Andhra Pradesh Kurnool Pattikonda పోలీసులు అదుపు అనుమానితులు మహిళ చేతిలో ఓ నాటు బాంబు పేలింది
ليست هناك تعليقات:
إرسال تعليق