అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ వచ్చే వారం నుంచి మరింత ప్రియంకానుంది.  డిసెంబర్ 13 నుంచి ఈ మార్పులు జరగనున్నాయి. వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ వార్షిక, నెలవారీ , త్రైమాసిక ప్లాన్‌ల ధరను మార్చింది. ఈ వార్తను అమెజాన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ధృవీకరించింది. అమెజాన్ ప్రైమ్ సవరించిన ప్లాన్‌ల విషయానికొస్తే... సవరించిన ధరలు అమలు చేసిన తర్వాత వార్షిక ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ రూ. 1499కి అందుబాటులో ఉంటుంది. ఇది పాత ధర రూ. 999 కంటే దాదాపు రూ. 500  ఎక్కువ. నెలవారీ ప్లాన్ ల విషయానికి వస్తే... డిసెంబర్ 13 నుండి ప్రైమ్ సభ్యులు రూ.129కి బదులుగా రూ.179 చెల్లించాలి. ఇది రూ.50 పెరిగింది. చివరగా నెలవారీ ప్లాన్ త్వరలో రూ. 459 అధిక శ్రేణిలో అందుబాటులో ఉంటుంది. ధరల పెంపు అమలు చేయనంత వరకు వినియోగదారులు రూ.329ల తక్కువ ధరతో ప్లాన్‌ ను పొందవచ్చు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ