ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్త న యూజర్లకు అమితమైన వినోదం పంచే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆకట్టుకునే వీడియో కంటెంట్‌తో పాటు అదిరిపోయే గేమ్స్ పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇటీవలే తన ప్లాట్‌ఫాంపై ఆండ్రాయిడ్ , ఐఓఎస్ యూజర్లు కోసం 7 గేమ్స్ తీసుకొచ్చింది నెట్‌ఫ్లిక్స్. మళ్లీ ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మరో మూడు కొత్త గేమ్‌లను (రిలీజ్ చేసింది. దాంతో ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్ల కు మొత్తం 10 గేమ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకు మునుపు విడుదల చేసిన గేమ్స్లాగానే ఇవి కూడా పూర్తిగా ఉచితం. ఎలాంటి ఫీజు చెల్లించకుండా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి, ఆడటానికి ఇవి నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్‌లకు (అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతానికి ఐఓఎస్ వెర్షన్ లో కొత్త గేమ్‌లను విడుదల చేయలేదు. అయితే త్వరలో వాటిని విడుదల చేసే అవకాశం ఉంది.
మూడు కొత్త గేమ్స్‌ను లాంచ్ చేసిన నెట్‌ఫ్లిక్స్
السبت، 4 ديسمبر 2021
games science technologe ఆండ్రాయిడ్ ఐఓఎస్ యూజర్లు కోసం 7 గేమ్స్ తీసుకొచ్చింది మూడు కొత్త గేమ్స్‌ను లాంచ్ చేసిన నెట్‌ఫ్లిక్స్
ليست هناك تعليقات:
إرسال تعليق