రూ.17,999 ధరకే 42 ఇంచ్ స్మార్ట్ టీవీ!

الأحد، 19 ديسمبر 2021

999 ధరకే 42 ఇంచ్ స్మార్ట్ టీవీ coocaa tv 42 inch flipkart science Smart TV technologe రూ.17

t f B! P L


ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ నుండి స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్ ప్రకటించింది. డిసెంబర్ 16 నుండి మొదలైన బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి Coocaa బ్రాండ్ యొక్క 42 ఇంచ్ FHD స్మార్ట్ LED టీవీని భారీ డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే అందిస్తుంది. ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీని కేవలం 18 వేలకే మీ సొంతం చేసుకోవచ్చు.  ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు Coocaa (42 inch) Full HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీని 63% డిస్కౌంట్ తో రూ.17,999 రూపాయల చవక ధరకే సేల్ చేస్తోంది. అధనంగా, SBI క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇక ఎక్స్ ఛేంజ్ పైన భారీ తగ్గింపు మరియు మరిన్ని ఇతర ఆఫర్లను ప్రకటించింది. కూకా 42 ఇంచ్ FHD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ FHD (1920 x 1080) రిజల్యూషన్ తో వస్తుంది మరియు ఆండ్రాయిడ్ UI (Android 9 Pie) పైన నడుస్తుంది. ఈ టీవీ Cortex A53 క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ కలిగి ఉంటుంది. సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈటీవీ 16W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు సరౌండ్ సౌండ్ ఫీచర్ తో వస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు బిల్ట్ ఇన్ Chrome Cast ని కలిగివుంటుంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ