అక్టోబర్‌ 8న ఆరడుగుల బుల్లెట్

الاثنين، 4 أكتوبر 2021

cinema అక్టోబర్‌ 8న ఆరడుగుల బుల్లెట్ గోపిచంద్‌ నయన తార బి. గోపాల్‌

t f B! P L

 

హీరో గోపిచంద్‌, నయన తార జంటగా నటిస్తున్న సినిమా అరడుగుల బుల్లెట్‌. బి. గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్దమైంది. ప్రకాశ్‌ రాజ్‌, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటిస్తుండగా… జయ బాలాజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకం పై తాండ్ర రమేష్‌ నిర్మిస్తున్నారు. ఇక ఈ అరడుగుల బుల్లెట్‌ సినిమా కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. అరడుగుల బుల్లెట్‌ సినిమా ట్రైలర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్‌ లో హీరో గోపి చంద్‌ మరియు నయన తార మధ్య జరిగిన సీన్స్‌ అందరినీ ఆకట్టుకున్నాయి.  పూర్తి కామెడీతో ఈ సినిమా నడిస్తుందని ఈ ట్రైలర్‌ చూస్తే మనకు అనిపిస్తుంది.  చిత్రీ కరణతో పాటు నిర్మాణానంతంర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలు కారణాల కారణంగా ఇంతకాలం రిలీజ్‌ కు నోచుకోలేదు. ఈ సినిమా అక్టోబర్‌ 8 వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ