'టక్‌ జగదీష్‌' ట్రైలర్‌

الأربعاء، 1 سبتمبر 2021

cinema nani tak jagadesh trailar

t f B! P L

 

శివ నిర్వాణ దర్శకుడుగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలుగా, నాని కథానాయకుడిగా రూపొందిన యాక్షన్‌, కుటుంబ కథా చిత్రం 'టక్‌ జగదీష్‌'.వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. 'నిన్నుకోరి' తర్వాత శివ నిర్వాణ-నాని కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. ఈ సినిమాలో నాజర్‌, జగపతిబాబు, నరేశ్‌, రావు రమేశ్‌, రోహిణి కీలకపాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ