కొమాకి ఎలక్ట్రిక్ స్కూటర్

الأربعاء، 11 أغسطس 2021

divyangulu old age science technologe ఎలక్ట్రిక్ స్కూటర్ కొమాకి

t f B! P L

  


ప్రముఖ ఎలక్ట్రిక్ తయారీ సంస్థ కొమాకి వృద్ధులు వికలాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ఈవీని మార్కెట్లోకి తీసుకొనివచ్చింది. మెకానికల్ పార్కింగ్ వంటి అనేక భద్రతా ఫీచర్లతో కొత్త ఎక్స్ జీటీ ఎక్స్5ను కోమాకి లాంఛ్ చేసింది. ఈ ఎక్స్ జీటీ-ఎక్స్5  ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ ధర రూ.90,500(ఎక్స్ షోరూమ్), ఎక్స్ జీటీ-ఎక్స్5 జీఈఎల్ రిటైల్స్ ధర రూ.72,500 (ఎక్స్ షోరూమ్). ఇప్పటివరకు ఎక్స్ జీటీ ఎక్స్5 1,000 యూనిట్లను ఇప్పటికే విక్రయించట్లు ఈవి తయారీదారు ప్రకటించింది. ఈ మోడల్ దేశవ్యాప్తంగా కంపెనీ అన్ని షోరూమ్ కొనుగోలు చేయడానికి లభ్యం అవుతుంది. ఈ స్కూటర్ ను ఆన్‌లైన్‌ లో ఉచితంగా బుక్ చేస్తే సమీప డీలర్ ద్వారా మీకు డెలివరీ చేయనున్నారు. కోమాకి మోడల్స్ పై ఈఎమ్ఐ సౌకర్యం అందుబాటులో ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. కొత్త కోమాకి ఎక్స్ జీటీ-ఎక్స్5 రెండు(ఎరుపు, బూడిద) రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ ను ఒకసారి ఛార్జ్ చేస్తే 80-90 కిలోమీటర్ల దూరం వెళ్లనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇది విఆర్ఎల్ఎజెల్ బ్యాటరీలు, లిథియం-అయాన్ బ్యాటరీలతో రెండింటితో పనిచేస్తుంది. దీనిలో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ