స్టైపెండ్- ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్ (మోటార్ వెహికిల్), టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ పోస్టులకు రూ.12,261. సీఎన్సీ ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్ (సీఓఈ గ్రూప్) పోస్టులకు రూ.10,899.
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు. ఎంపిక విధానం- మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
ది సీనియర్ పర్సనల్ ఆఫీసర్,
పర్సనల్ డిపార్ట్మెంట్,
రైల్ వీల్ ఫ్యాక్టరీ,
యెలహంక, బెంగళూరు- 560064.
0 Comments