ఉద్యోగులకు శుభవార్త

الجمعة، 9 يوليو 2021

bonus Microsoft శుభవార్త

t f B! P L

 

టెక్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు కరోనా మహమ్మారి బోనస్ కింద రూ.లక్ష అందించనుంది. కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో ఉద్యోగులకు బాసటగా నిలవాలనే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల లేదా ఆగస్ట్ నెలలో ఈ బోనస్ డబ్బులు ఉద్యోగుల అకౌంట్లలోకి చేరనున్నాయి.

మైక్రోసాఫ్ట్‌కు ప్రపంచ వ్యాప్తంగా 1,75,508 మంది ఉద్యోగులు ఉన్నారు. దీని వలన  కంపెనీకి 200 మిలియన్ డాలర్ల మేర భారం పడనుంది. అయితే గిట్‌హబ్, లింక్డ్ఇన్, జెనిమ్యాక్స్‌లో పని చేసే ఉద్యోగులకు ఈ బోనస్ వర్తించదు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ