59 ఎకరాల్లో ఫేస్‌బుక్ నగరం.. !

السبت، 10 يوليو 2021

Facebook it villopark

t f B! P L

 


సిలికాన్ వ్యాలీలో తన ప్రధాన కార్యాలయం పక్కనే ఫేస్‌బుక్ సొంత నగరాన్ని నిర్మించాలని యోచిస్తోంది, ఈ నగరానికి ‘విల్లో పార్క్’ అనే పేరు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఓక్లాండ్ ఆధారిత సిగ్నేచర్ డెవలప్‌మెంట్ గ్రూప్‌తో కలిసి 59 ఎకరాల స్థలంలో విల్లో పార్క్ సిటీని డెవలప్‌ చేసేందుకు ప్లాన్ చేస్తుంది ఫేస్‌బుక్. మొత్తం 1,729 అపార్ట్‌మెంట్‌లతో పాటు 193 గదులతో ఓ పెద్ద హోటల్‌, సూపర్‌ మార్కెట్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌, 1.25 మిలియన్ చదరపు అడుగుల కొత్త ఫేస్‌బుక్ ఆఫీస్ నిర్మించేందుకు ఇప్పటికే ప్లాన్ రెడీ చేసింది. ఇక్కడ ఆఫీస్‌లో ఏడు వేల మంది ఉద్యోగులు ఉండగా.. వారికి ఈ నిర్మాణాల్లో వసతి కల్పించనున్నారు. భవనాల ప్రణాళికను మేలో క్రియేట్ చెయ్యగా, దీనిని విల్లో పార్క్ అని పిలుస్తున్నారు. 'రియల్‌లైఫ్‌' కమ్యూనిటీ కోసం ఈ నగరాన్ని నిర్మిస్తున్నట్లు ఫేస్‌బుక్ చెబుతుంది. కొత్తగా కట్టే ఆఫీస్‌లో మూడున్నరవేల మంది పనిచేందుకు వీలు కల్పించనున్నారు. ఆఫీస్‌ ప్రాంగణంలో కేవలం ఫేస్‌బుక్‌ ఎంప్లాయిస్‌ మాత్రమే తిరిగేందుకు వీలు ఉంటుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ