దేశంలో ఇంటర్నెట్‌ వాడకం

الاثنين، 24 سبتمبر 2012

computer news

t f B! P L

దేశంలో ఇంటర్నెట్‌ వాడకం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా వృద్ధి చెందిందని టెలికామ్‌ గణాంకాలు వెల్లడిజేస్తున్నాయి. ఇప్పటికే ఇంటర్నెట్‌ చందాదారులు 8.03శాతం మేరకు వృద్ధి చెందినట్లు తెలియజేసింది. గత సంవత్సరం ఈ సమయానికి 8.58 మిలియన్లుగా ఉన్న వినియోగదారులు ప్రస్తుతం 9.27 మిలియన్లకు చేరారు. ప్రస్తుతం 256కెబిపిఎస్‌ కంటే ఎక్కువ వేగంగా ఇంటర్నెట్‌ యాక్సెస్‌ చేయటానికి వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారని ఇప్పటికే ఈ విధంగా యాక్సెస్‌ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని వెల్లడైంది.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ