News Breaking
Live
wb_sunny

Breaking News

రోడ్డు ప్రమాదంలో నవ వివాహిత దుర్మరణం

హై దరాబాద్ లోని మలక్‌పేట్ డీ-మార్ట్ సిగ్నల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వివాహిత దుర్మరణం చెందింది. ఆటో డ్రైవర్ నిర్లక్షంతో బైక్ అదుపుతప్...

ఐదున్నర ఎకరాల స్థలాన్ని తక్కువ ధరకే అమ్ముతామంటూ వచ్చిన ముఠా : రూ.25 లక్షల నగదును ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసి మోసపోయిన ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య

హై దరాబాద్ లో ఐటీ కారిడార్‌గా పేరొందిన మాదాపూర్ 100 ఫీట్ రోడ్డులోని అత్యంత విలువైన ఐదున్నర ఎకరాల స్థలాన్ని తక్కువ ధరకే అమ్ముతామంటూ వచ్చిన ఓ ...

బైక్ ఢీకొట్టిన ఎలక్ట్రిక్ బస్సు : ఒకరు మృతి

తె లంగాణలోని కామారెడ్డి పట్టణంలోని ఓరియంటల్ స్కూల్ ముందు ఎలక్ట్రిక్ బస్సు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల...

పల్సర్‌ బైక్‌పై వచ్చి మహిళ మెడలో చైన్‌ చోరీ !

తె లంగాణలోని పెద్దపల్లి జిల్లా, రామగుండం ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో చైన్‌ స్నాచింగ్‌ కలకలం రేపింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను లక్ష్యంగా చేస...

టీజీఎస్పీ కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్య

తె లంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి గ్రామంలో తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు (27) ఆత్మహత్య చేసుకున్నాడు. ...

పాస్‌వర్డ్ చెప్పలేదని కర్రలతో తలపై దాడి : హత్య చేసిన అనంతరం ఫోన్‌ను మంటల్లో పడేసిన దుండగులు

తె లంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మొబైల్‌ ఫోన్‌ పాస్‌వర్డ్‌ చెప్పేందుకు నిరాకరించాడన్న కోపంతో ఓ వ్యక్తిని దుండగ...

ప్రియురాలిని హత్య చేసి, కాలువలో దూకిన ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుడు

వి జయవాడలో పెళ్లై కేవలం 35 రోజులు మాత్రమే అయిన యువకుడు తన గతంలోని వివాహేతర సంబంధాన్ని వీడలేక మహిళను హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్యకు ప్రయత్...

పట్టపగలే భార్యను, ఆమె ప్రియుడిని తుపాకీతో కాల్చి చంపిన భర్త

ఉ త్తరప్రదేశ్ లోని ఆగ్రాలో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన మార్కెట్ ప్రాంతంలో, తన భార్యను మరియు ఆమె ప్రియుడిని భర్త పట్టపగలే జనం చూస్తుండగానే తుప...