News Breaking
Live
wb_sunny

Breaking News

రోడ్డు ప్రమాదంలో నవ వివాహిత దుర్మరణం

హై దరాబాద్ లోని మలక్‌పేట్ డీ-మార్ట్ సిగ్నల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వివాహిత దుర్మరణం చెందింది. ఆటో డ్రైవర్ నిర్లక్షంతో బైక్ అదుపుతప్...

ఐదున్నర ఎకరాల స్థలాన్ని తక్కువ ధరకే అమ్ముతామంటూ వచ్చిన ముఠా : రూ.25 లక్షల నగదును ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసి మోసపోయిన ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య

హై దరాబాద్ లో ఐటీ కారిడార్‌గా పేరొందిన మాదాపూర్ 100 ఫీట్ రోడ్డులోని అత్యంత విలువైన ఐదున్నర ఎకరాల స్థలాన్ని తక్కువ ధరకే అమ్ముతామంటూ వచ్చిన ఓ ...

బైక్ ఢీకొట్టిన ఎలక్ట్రిక్ బస్సు : ఒకరు మృతి

తె లంగాణలోని కామారెడ్డి పట్టణంలోని ఓరియంటల్ స్కూల్ ముందు ఎలక్ట్రిక్ బస్సు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల...

పల్సర్‌ బైక్‌పై వచ్చి మహిళ మెడలో చైన్‌ చోరీ !

తె లంగాణలోని పెద్దపల్లి జిల్లా, రామగుండం ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో చైన్‌ స్నాచింగ్‌ కలకలం రేపింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను లక్ష్యంగా చేస...

టీజీఎస్పీ కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్య

తె లంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి గ్రామంలో తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు (27) ఆత్మహత్య చేసుకున్నాడు. ...

పాస్‌వర్డ్ చెప్పలేదని కర్రలతో తలపై దాడి : హత్య చేసిన అనంతరం ఫోన్‌ను మంటల్లో పడేసిన దుండగులు

తె లంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మొబైల్‌ ఫోన్‌ పాస్‌వర్డ్‌ చెప్పేందుకు నిరాకరించాడన్న కోపంతో ఓ వ్యక్తిని దుండగ...