ట్రైనింగ్ లో ఉన్నరెండు సైనిక విమానాలు ఢీ : నలుగురు పైలట్లు దుర్మరణం
నార్త్ ఫిలిప్పీన్స్ లోని బెంగ్విట్ ప్రావిన్స్ లో రెండు సైనిక విమానాలు ప్రమాదవశాత్తు ఆకాశంలోనే ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు పైలట్లు మృతి చెందారు. ఈ విషయాన్ని ఫిలిప్పైన్స్ ఎయిర్ ఫోర్స్ ధృవీకరించింది. సైనిక విమానాలు ట్రైనింగ్ లో ఉన్న సమయంలో ఈ ప్రమ…