పోలాండ్‌ పాఠశాలలో విద్యార్థి కత్తితో వీరంగం : ఏడుగురు విద్యార్థులకు గాయాలు - LATEST NEWS AP TO TG

LATEST NEWS AP TO TG

One step One Vision

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

الأربعاء، 7 أكتوبر 2026

పోలాండ్‌ పాఠశాలలో విద్యార్థి కత్తితో వీరంగం : ఏడుగురు విద్యార్థులకు గాయాలు

పోలాండ్‌లోని ఓస్ట్రోలేకా పాఠశాలలో 19 ఏళ్ల విద్యార్థి కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో ఏడుగురికి గాయాలయ్యాయి. దాడి చేసిన నిందితుడిని బీచ్ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. నిందితుడి దాడిలో గాయపడ్డ విద్యార్థులను ఓస్ట్రోలేకలోని మజోవియన్ స్పెషలిస్ట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితిని బట్టి మరో చోటుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని.. గాయపడ్డవారికి చికిత్స అందిస్తున్నట్లు ఓస్ట్రోలేక మేయర్ పావెల్ నీవియాడోమ్స్కీ ఒక ప్రకటనలో తెలిపారు.

ليست هناك تعليقات:

إرسال تعليق

Post Bottom Ad

Responsive Ads Here

Pages