ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ఆపండి : విజయారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు

الخميس، 1 أكتوبر 2026

daughter of the late PJR Halt Khairatabad By-election Notification hyderabad telangana Vijaya Reddy Files Petition in High Court

t f B! P L

హైదరాబాద్ లోని ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ జారీ చేయకుండా నిలిపివేయాలని కోరుతూ పీజేఆర్‌ కుమార్తె, కాంగ్రెస్‌ నేత విజయారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక నిర్వహించడానికి వీలులేదని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. వివరాల మేరకు ఖైరతాబాద్‌ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ను నిలిపివేయాలని హైకోర్టును విజయారెడ్డి కోరారు. ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్‌లో ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ), దానం నాగేందర్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అయితే, దానం నాగేందర్‌ ఎన్నిక చెల్లదంటూ విజయారెడ్డి 2024లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి పిటిషన్‌పై నిర్ణయం తేలాకే నోటిఫికేషన్‌ ఇవ్వాలని విజయారెడ్డి కోరారు. ఇందులో భాగంగానే ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించే ప్రక్రియను నిలిపివేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ