షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎలక్ట్రికల్ బస్సు దగ్ధం

Sunday, October 4, 2026

Andhra Pradesh crime Electric Bus Gutted by Fire Due to Short Circuit Kakani police station in Guntur district police have launched an investigation into the incident

t f B! P L

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా కాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎలక్ట్రికల్ బస్సు పూర్తిగా దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది. మంటలు భారీగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల పూర్తి కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ