ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన పురుషుల క్రికెట్ జట్టులోని కీలక సభ్యుడు వాషింగ్టన్ సుందర్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసఫ్ విజయ్ రూ. 75 లక్షల చెక్కును అందజేశారు. ఇదే ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన మహిళల క్రికెట్ జట్టులోని కీలక సభ్యురాలు జి కమలినికి కూడా ఇదే క్యాష్ రివార్డును అందజేశారు. ఆసియా క్రీడల్లో భారత మహిళల, పురుషుల క్రికెట్ జట్లు స్వర్ణ పతకాలు సాధించిన వెంటనే సీఎం విజయ్ నజరానా ప్రకటించారు. ప్రకటించిన విధంగా సుందర్, కమలిని స్వరాష్ట్రానికి చేరుకున్నకొద్ది రోజుల్లోనే క్యాస్ రివార్డును అందజేశారు. కాగా, ఆసియా క్రీడల మహిళల క్రికెట్ ఫైనల్లో భారత్ శ్రీలంకపై 147 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల విభాగంలో టీమిండియా తమ చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్‌పై విజయం సాధించి, స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. మహిళలు, పురుషుల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్లు విజయవంతంగా స్వర్ణాన్ని నిలబెట్టుకున్నాయి.
Post Top Ad
Responsive Ads Here
Thursday, October 8, 2026
Home
criket
national
sports
Tamil Nadu CM Vijay Hands Over ₹75 Lakh Cheques to Washington Sundar and Kamalini
వాషింగ్టన్ సుందర్, కమలినికి రూ. 75 లక్షల చెక్కును అందజేసిన తమిళనాడు సీఎం విజయ్
వాషింగ్టన్ సుందర్, కమలినికి రూ. 75 లక్షల చెక్కును అందజేసిన తమిళనాడు సీఎం విజయ్
Tags
# criket
# national
# sports
# Tamil Nadu CM Vijay Hands Over ₹75 Lakh Cheques to Washington Sundar and Kamalini
Share This
About Telugu Lo Computer
Tamil Nadu CM Vijay Hands Over ₹75 Lakh Cheques to Washington Sundar and Kamalini
in
criket,
national,
sports,
Tamil Nadu CM Vijay Hands Over ₹75 Lakh Cheques to Washington Sundar and Kamalini
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Responsive Ads Here
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.

No comments:
Post a Comment