రెడ్ మీ 17 సి స్మార్ట్ ఫోన్ ప్రీమియం లెథర్ డిజైన్ తో విడుదల : అక్టోబర్ 7న ఫస్ట్ సేల్ స్టార్ట్

الخميس، 1 أكتوبر 2026

6.9-inch screen a peak brightness of 660 nits and a 120Hz refresh rate business First Sale Starts October 7 HD+ resolution Redmi 17C Smartphone Launched technology with Premium Leather Design

t f B! P L

దేశీయ మార్కెట్లో రెడ్ మీ 17 సి స్మార్ట్ ఫోన్ ప్రీమియం లెథర్ డిజైన్ తో లాంచ్ అయ్యింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఇందులో 4 జీబీ + 128 జీబీ బేసిక్ వేరియంట్ ను రూ. 20,999 ధరతో మరియు 4 జీబీ + 128 జీబీ హై ఎండ్ వేరియంట్ ను రూ. 22,999 ధరతో లాంచ్ చేశారు. ఈ ఫోన్ కాఫీ బృ, పర్పల్ డాన్ మరియు డార్క్ నైట్ అనే మూడు రంగుల్లో లాంచ్ అయ్యింది. అక్టోబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా మరియు షియోమీ అఫిషియల్ వెబ్సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. చూడగానే ఆకట్టుకునే ప్రీమియం లెదర్ డిజైన్ తో విడుదల చేసింది. ఎంటర్టైన్మెంట్ మరియు గేమింగ్ కోసం అనుకూలమైన 6.9 అంగుళాల పరిమాణం కలిగిన పెద్ద స్క్రీన్ ఈ ఫోన్లో అందించింది. ఈ స్క్రీన్ HD+ రిజల్యూషన్, 660 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. మీడియాటెక్ బడ్జెట్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ప్రాసెసర్ Dimensity 6300 తో లాంచ్ అయ్యింది. అలాగే, ఈ ఫోన్ లో 6GB ఫిజికల్ అండ్ 6GB వర్చువల్ ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కూడా అందించింది. ఈ ఫోన్ లేటెస్ట్ Hyper OS 3 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో FHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జ్ మరియు 10W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ