తెలంగాణలోని సిద్ధిపేటలో నిర్వహించిన మైనారిటీల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని దుయ్యబట్టారు. 'సర్' పేరుతో ఇప్పటివరకు 13 కోట్ల మంది మైనారిటీల ఓట్లను తొలగించారని, దీనిపై దేశ రాజధానిలో యువత ధర్నాలు , రాస్తారోకోలు, నిరసనలు తెలుపుతున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం కలగడం లేదని విమర్శించారు. వారి నిరసన గళాన్ని అణచివేయడానికి.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే.. ఢిల్లీ వ్యాప్తంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేసిందని, పెట్రోల్ బంకులను, రోడ్డు మార్గాలను మూసివేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఢిల్లీలోనే కాదు.. తెలంగాణలో కూడా ప్రభుత్వం ఇదే కుట్ర చేయబోతోందని, మైనారిటీలంతా ఒకటై ఈ కుట్రను అడ్డుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Travel the world
Climb the mountains
13 Crore Votes Deleted Under the Guise of 'SUR'BRS Working President KTRNo Response from Central Government Despite Youth Protests and Road Blockadestelangana
'సర్' పేరుతో 13 కోట్ల ఓట్ల తొలగింపు : యువత ధర్నాలు , రాస్తారోకోలు, నిరసనలు తెలుపుతున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదు!
Subscribe to:
Post Comments (Atom)




No comments:
Post a Comment