.sticky-share{position:fixed;left:0;top:40%;z-index:999;display:flex;flex-direction:column;gap:6px;padding:6px;background:#fff;border-radius:0 6px 6px 0;box-shadow:0 2px 8px rgba(0,0,0,.15)} .sticky-share a{width:38px;height:38px;display:flex;align-items:center;justify-content:center;border-radius:50%;background:#333;color:#fff;font-weight:700;text-decoration:none} @media(max-width:768px){.sticky-share{display:none}} ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టుకు రూ.1,000 కోట్లను విడుదల చేసిన వైద్య, ఆరోగ్య శాఖ-LATEST NEWS AP TO TG ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టుకు రూ.1,000 కోట్లను విడుదల చేసిన వైద్య, ఆరోగ్య శాఖ-LATEST NEWS AP TO TG
W T F

ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టుకు రూ.1,000 కోట్లను విడుదల చేసిన వైద్య, ఆరోగ్య శాఖ

Wednesday, October 7, 2026

000 Crore to NTR Vaidya Seva Trust Andhra Pradesh Medical and Health Department Releases ₹1 settling pending bills for private hospitals registered under the NTR Vaidya Seva Trust

t f B! P L

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టుకు వైద్య, ఆరోగ్య శాఖ రూ.1,000 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులను ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద నెట్‌వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిల క్లియరెన్స్ కోసం, పథకం నిధుల సమర్థవంతమైన వినియోగానికి వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు కింద రిజిస్టర్ అయి ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల బకాయిలను క్లియర్ చేసేందుకు ఈ వేల కోట్ల నిధులు ఎంతగానో దోహదపడనున్నాయి. ఈ నిధుల విడుదలతో నెట్‌వర్క్ ఆసుపత్రులకు అందాల్సిన బకాయిలు క్లియర్ కానున్నాయి. 

tag

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ