ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసు : నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరైన కేటీఆర్

Friday, September 18, 2026

Formula-E Car Racing Case HMDA Chief Engineer BLN Reddy (A3) IAS officer Arvind Kumar (A2) KTR Appears Before Nampally ACB Court telangana

t f B! P L

ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు.  ఈ కేసులో ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై మాజీ మంత్రి తన వాదనలను వినిపించనున్నారు. అలాగే కేసులో కేటీఆర్‌తో పాటు, ఏ2 ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3 హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు కూడా కోర్టుకు హాజరయ్యారు. కేటీఆర్ రాక సందర్భంగా కోర్టు వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ