హైదరాబాద్ లో ని గచ్చిబౌలి డివిజన్లోని గోపన్పల్లిలో ప్రమాదకరంగా ఒరిగిన నాలుగంతస్తుల భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు శనివారం కూల్చివేత పనులు మొదలుపెట్టారు. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన ఈ భవనం శుక్రవారం ఒక్కసారిగా పక్కకు ఒరగడంతో స్థానికులు భయాందోళనకు గురై అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఎలాంటి ప్రమాదం జరగకుండా చుట్టుపక్కల ప్రజలను ఖాళీ చేయించి క్రేన్ సహాయంతో కూల్చివేత పనులు చేపట్టారు.
గచ్చిబౌలిలో ఒరిగిన నాలుగంతస్తుల భవనం కూల్చివేత
Saturday, September 19, 2026
Demolition of Leaning Four-Story Building in Gachibowli hyderabad officials evacuated nearby residents and commenced the demolition using a crane prevent any mishaps telangana
No comments:
Post a Comment