ఇంట్లో ఉరివేసుకుని ట్రాన్స్ జెండర్ ఆత్మహత్య

الخميس، 24 سبتمبر 2026

fallen in love with and married Sunanda three years ago Indiramma Colony Siddipet telangana Transgender Person Dies by Suicide at Home

t f B! P L

తెలంగాణలోని సిద్దిపేట, ఇందిరమ్మ కాలనీలో సునంద అనే ట్రాన్స్ జెండర్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై ట్రాన్స్ జెండర్స్ అధ్యక్షురాలు సునీత మీడియాతో మాట్లాడుతూ  సిద్దిపేట టి హెచ్ ఆర్ నగర్ కు చెందిన అజయ్ అనే వ్యక్తి మూడేండ్ల కిత్రం సునందను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. అయితే అజయ్ వేరే అమ్మాయితో ప్రేమాయణంలో ఉన్నట్లు ఆరోపణలు రావడంతో తరచూ ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతుండేవని, గత కొద్ది రోజుల నుంచి సునందకు అజయ్ దూరంగా ఉంటున్నాడన్నారు. దీంతో తీవ్ర మనస్తాపంతో సునంద ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఈ ఘటన పై సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ