అనలాగ్ డెయిరీ ప్రొడక్ట్స్‌తో తయారు చేసిన వంటకాలను విక్రయించడంపై జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రకటించిన జొమాటో

الأربعاء، 2 سبتمبر 2026

business food national Zomato Announces Zero-Tolerance Policy for Dishes Made with Analog Dairy Products Zomato has already delisted

t f B! P L

కపై తమ ప్లాట్‌ఫామ్‌లో అనలాగ్ డెయిరీ ప్రొడక్ట్స్‌తో తయారు చేసిన వంటకాలను విక్రయించడంపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేయనున్నట్లు జొమాటో ప్రకటించింది. ఈ నిబంధనను ఉల్లంఘించే రెస్టారెంట్లను ప్లాట్‌ఫామ్‌ నుంచి తొలగించే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే అనలాగ్ డెయిరీని ఉపయోగిస్తున్నట్లు ప్రకటించిన వంటకాలను జొమాటో డీలిస్ట్ చేసింది. జొమాటో తీసుకున్న తాజా నిర్ణయం వినియోగదారుల ఆహార భద్రత, పారదర్శకత దిశగా ఒక అడుగుగా కనిపిస్తోంది. కానీ రెస్టారెంట్ ఏం ప్రకటించింది? అన్నదానికంటే రెస్టారెంట్ నిజంగా ఏం వాడుతోంది? అన్నది నిర్ధారించడం కీలకం. అందుకే జొమాటోకు ఇప్పుడు ఎదురవుతున్న అసలు సవాలు అనలాగ్ పనీర్‌ను నిషేధించడం కాదు, నిషేధాన్ని ఉల్లంఘిస్తున్న రెస్టారెంట్లను ఎలా గుర్తించి చర్యలు తీసుకుంటుందన్నదే. ఆ తనిఖీ విధానం స్పష్టమైతేనే ఈ కొత్త పాలసీపై వినియోగదారుల్లో పూర్తి నమ్మకం ఏర్పడే అవకాశం ఉంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ