స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగులకు ఆటోమెటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌ అమలు : అధికారిక ఉత్తర్వులు జారీ

Sunday, September 20, 2026

Andhra Pradesh Automatic Advancement Scheme Implemented for Swarna Grama Official Orders Issued Swarna Ward Employees

t f B! P L

ఆంధ్రప్రదేశ్ లోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఆటోమెటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌ను అమలు చేయనుంది.ఆరేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ప్రత్యేక గ్రేడ్ పోస్ట్ స్కేల్ కల్పిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ పథకం అమలుకు సంబంధించి 11వ పీఆర్‌సీలో ఉన్న విధివిధానాలు వర్తించనున్నాయి. నిర్ణీత అర్హతలు, నిబంధనల ఆధారంగా అర్హులైన ఉద్యోగులకు ఈ ప్రయోజనం అందనున్నట్లుగా స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ విభాగ కార్యదర్శి భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ