ఆసియా క్రీడలు : పొంచివున్న దుజాన్ తుఫాన్ : వాతావరణ శాఖ హెచ్చరికతో అప్రమత్తమైన నిర్వాహకులు

Friday, September 18, 2026

Asian Games Japan are already facing challenges regarding accommodation Organizers on Alert Following Weather Department Warning sports Typhoon Dujuan Threat Looms

t f B! P L

పాన్ లోని ఐచీ నగొయ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలకు  తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తీర ప్రాంతమైన ఈ నగరంలో రాబోయే రోజుల్లో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని సమాచారం. వాతావరణ శాఖ హెచ్చరికతో అప్రమత్తమైన నిర్వాహకులు అలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడితే తాత్కాలికంగా అథ్లెట్లను తరలిస్తామని వెల్లడించారు. పద్దెనిమిదో ఆసియా క్రీడలకు విచ్చేసిన అథ్లెట్లకు కంటెయినర్లలో, పెద్ద ఓడలో వసతి ఏర్పాట్లపై పలు దేశాలు పెదవి విరుస్తున్నాయి. క్రీడాకారుల వసతులపై ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న జపాన్.. రాబోయే రోజుల్లో తుఫాన్ తీవ్రతను చవిచూడనుంది. సముద్ర తీర ప్రాంతమైన ఐచీ నగొయలో ఉష్ణమండల తుఫాన్ దుజాన్ కారణంగా భారీ వర్షంతో పాటు బలమైన గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

Total Pageviews

Search This Blog

AsSencse 2

About Us

AP TO TG COMPUTER TECH

ver-1

1

Contact Form

No Thumbnail

LATEST NEWS AP TO TG
LATEST NEWS AP TO TG

#Tech

Tech

#Smartphone

Smartphone

Categories

Random Post

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ