పాల్వంచలో కాలి బూడిదైన ఇల్లు : కట్టుబట్టలతో రోడ్డున పడిన కుటుంబం

الأحد، 20 سبتمبر 2026

averting any loss of life Family Left Destitute with Only the Clothes on Their Backs Fortunately House Reduced to Ashes in Palvancha no one was inside the house at the time telangana

t f B! P L

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని కరకవాగు గ్రామంలో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ కుటుంబం కట్టు బట్టలతో రోడ్డున పడింది. మొహమ్మద్ ముబీన్ కు చెందిన ఇంట్లో సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి మంటలు చెలరేగాయి. పొరుగున ఉన్న మహిళ గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది కొత్తగూడెం నుండి ఫైరింజన్ తో వచ్చేలోపే ఇంట్లోని సామాగ్రి, నిత్యావసర వస్తువులు, పిల్లల ఒరిజినల్ సర్టిఫికెట్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో బాధిత కుటుంబం కట్టు బట్టలతో రోడ్డున పడింది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ