అప్పుల బాధతో రైతు కుటుంబం కుటుంబం ఆత్మహత్యాయత్నం : ఇద్దరు మృతి

Thursday, September 17, 2026

Andhra Pradesh Farmer's family attempts suicide due to debt burden Gundrayi Jaggayyapeta Mandal NTR district telangana Two dead

t f B! P L

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గుండ్రాయిలో ఓ రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. శ్రీనివాసరావు అనే రైతు అప్పుల బాధతో ఇద్దరు పిల్లలతో కలిసి పురుగుల మందు తాగాడు. దీంతో రైతు శ్రీనివాసరావు(42), కుమార్తె లాస్య(14) మృతి చెందారు. కుమారుడు నిఖిల్కు HYD కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతులు ఖమ్మం జిల్లా అప్పలనరసాపురం వాసులుగా పోలీసులు గుర్తించారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ