వోడ్కా తాగిన కోతి : సోషల్ మీడియాలో వీడియో వైరల్
Saturday, September 26, 2026
Jharkhand liquor shop near Block Chowk in the Ormanjhi area of Ranchi Monkey Drinks Vodka Video goes viral on social media
జార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని ఓర్మాంజి ప్రాంతంలో బ్లాక్ చౌక్ సమీపంలో ఉన్న ఒక వైన్ షాపులో ఈ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా షాపులోకి ప్రవేశించిన ఆ ఆడ కోతి, నేరుగా కౌంటర్ వద్ద ఉన్న మద్యం సీసాలపై కన్ను పడింది. వెంటనే ఒక వోడ్కాబాటిల్‌ను తన చేతిలోకి తీసుకుని, పళ్లతో దాని మూతను బలంగా కొరికి ఓపెన్ చేసి గటగటా తాగేసింది. ఆ తర్వాత ఏం జరిగిందనే ఆసక్తికరమైన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇదంతా గమనించిన చుట్టుపక్కల స్థానికులు, జనం ఏం జరుగుతుందో అర్థంకాక ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.
No comments:
Post a Comment