కదిరి అడిషనల్ సివిల్ జడ్జి కోర్టులను వర్చువల్‌గా ప్రారంభించిన చీఫ్ జస్టిస్ జస్టిస్ లిసా గిల్
Saturday, September 26, 2026
Andhra Pradesh Chief Justice Lisa Gill Inaugurates Additional Civil Judge Courts in Kadiri Virtually newly sanctioned Additional Civil Judge courts
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నూతనంగా మంజూరైన అడిషనల్ సివిల్ జడ్జి కోర్టులను ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ లిసా గిల్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఎస్ భానుమతి, జస్టిస్ కె. సురేష్ రెడ్డి, జస్టిస్ చల్లా గుణరంజన్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అలాగే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు కదిరి బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కొత్త కోర్టుల ప్రారంభంతో కదిరి ప్రాంత ప్రజలకు న్యాయ సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి.
No comments:
Post a Comment