అక్టోబర్ 6న వీవో V80తో పాటు వివో S2 FE లాంచ్ ?

الأربعاء، 23 سبتمبر 2026

business It will also include an in-display fingerprint scanner for security technology viral on social media Vivo S2 FE to launch alongside Vivo V80 on October 6?

t f B! P L

క్టోబర్ 6న వీవో V80తో పాటు ‘వివో S2 FE’ మోడల్‌ లాంచ్ అయ్యే అవకాశముంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, డిజైన్, ధరల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తక్కువ ధరలో మొబైల్ ఫోన్ కొనాలనుకునే వారికి ఈ ఫోన్ ఎంతగానో ఉపయోగపడనుంది. లీక్ అయిన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ రూ. 40,000 కంటే తక్కువ ధరలోనే లభించనుంది. బ్లాక్, గ్రీన్ కలర్స్‌లో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్‌తో రానుంది. ఈ ఫోన్‌లో 6.83-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. మెరుగైన పెర్ఫార్మెన్స్ కోసం ఇందులో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300e 5G చిప్‌సెట్ అమర్చారు. పొరపాటును ఎప్పుడైనా నీటిలో పడనా.. దుమ్ము నుంచి రక్షణ పొందేందుకు ఈ ఫోన్‌కు IP68 + IP69 రేటింగ్ లభించవచ్చని సమాచారం. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇందులో ఉండనుంది. వెనుక వైపు సోనీ IMX852 సెన్సార్ కలిగిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉండే అవకాశం ఉంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ ఆకర్షణ దీని 10,000mAh భారీ బ్యాటరీ కానుంది. దీనికి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభించనుంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ