ఆసియా క్రీడలు : జపాన్‌పై భారత మహిళల హాకీ జట్టు 3-1 గోల్స్ తేడాతో విజయం : సెమీఫైనల్‌లో స్థానం ఖరారు చేసుకున్న భారత్

Friday, September 25, 2026

Asian Games Indian Women's Hockey Team Beats Japan 3-1 international national Secures Semi-final Spot sports

t f B! P L

ఆసియా క్రీడల్లో భారత మహిళ హాకీ జట్టు పూల్-బి మ్యాచ్‌లో జపాన్‌పై 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించించి సెమీఫైనల్‌లో  తన స్థానం ఖరారు చేసుకుంది. తొలి క్వార్టర్‌లో లాల్‌రెమ్సియామి ఓపెన్ ప్లే ద్వారా తొలి గోల్ కొట్టగా, రెండో క్వార్టర్ చివర్లో ఇషికా మరో గోల్‌ కొట్టి ఆధిక్యాన్ని పెంచుకొచ్చింది. దీంతో హాఫ్ టైమ్ ముగిసే సరికి భారత్ స్కోర్ 2-0తో జపాన్‌పై ఆధిక్యంలో నిలిచింది. అంతేకాదు.. ప్రత్యర్తి జట్టు తమపై ఎక్కవ స్కోర్ చేయకుండా అడ్డుకోవడంతో కూడా భారత మహిళల జట్టు చాకచక్యంగా అడ్డుకట్టవేసింది. ఫస్ట్‌ ఆఫ్‌లో భారత్‌ ఎక్కువ గోల్స్ కొట్టకుండా ప్రత్యర్థి జట్టు అడ్డుకున్నప్పటికీ సర్కిల్ లోపల అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించి చివరకు విజయాన్ని కైవసం చేసుకుంది.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ