ఐఫోన్లపై సెప్టెంబర్ 26తో ముగియనున్న ఐసీఐసీఐ 24 నెలల ఈఎమ్‌ఐ డీల్!

الجمعة، 25 سبتمبر 2026

available through Apple authorized retailers and select e-commerce platforms ICICI's 24-month EMI deal on iPhones ends on September 26 technology

t f B! P L

సెప్టెంబర్ 26తో ఐసీఐసీఐ బ్యాంక్ ఎంపిక చేసిన ఐఫోన్లపై అందిస్తున్న 24 నెలల 'నో ఎక్స్‌ట్రా కాస్ట్' ఇఎంఐ  ఆఫర్ ముగియనుంది. ఆపిల్ ఆథరైజ్డ్ రిటైలర్లు, కొన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.  అయితే ఇది మామూలు సున్నా వడ్డీ రుణం కాదు. ఐసీఐసీఐ బ్యాంక్ మీ దగ్గర వడ్డీని వసూలు చేస్తుంది, కానీ దానికి సమానమైన మొత్తాన్ని 24 నెలల పాటు క్యాష్‌బ్యాక్ రూపంలో తిరిగి ఇస్తుంది. బిల్లు మొత్తంలో 75 శాతాన్ని 24 నెలల ఇఎమ్‌ఐలుగా మారుస్తారు, మిగతా 25 శాతాన్ని 25వ నెలలో బిల్ చేస్తారు. బిల్లు విలువలో 25 శాతం గ్యారెంటీ రిటర్న్ పొందడానికి 'అష్యూర్డ్ బై బ్యాక్' ప్లాన్ నమోదు చేసుకోండి. ఫోన్ ఎక్స్ఛేంజ్/ట్రేడ్-ఇన్ చేయడానికి 21 నుంచి 24 నెలల మధ్య అవకాశం ఉంటుంది. 

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ