సెప్టెంబర్ 22న వన్ ప్లస్ ఎన్ 6 లైట్ స్మార్ట్ ఫోన్ విడుదల

الثلاثاء، 15 سبتمبر 2026

business it is being launched with military-grade durability. OnePlus N6 Lite Smartphone Launching on September 22 technology

t f B! P L

సెప్టెంబర్ 22న వన్ ప్లస్ ఎన్ 6 లైట్ స్మార్ట్ ఫోన్ విడుదల అవుతుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ ఇండియా ద్వారా టీజింగ్ చేసింది. కాబట్టి, ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇది ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా రివీల్ చేసింది. దీనిని  మిలటరీ గ్రేడ్ డ్యూరబుల్ ఫీచర్ లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ MIL- 810H సర్టిఫికేషన్ తో ఉంటుంది. ఇది క్రింద పడినా కూడా ఆ షాక్ ను తట్టుకొనే విధంగా ఉంటుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, అనుకోకుండా ఫోన్ జారిపడినా తట్టుకునే శక్తి కలిగి ఉంటుందని వన్ ప్లస్ చెబుతోంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ