2026 యూఎస్‌ ఓపెన్ మహిళల సింగిల్స్ : విజేతగా ఎలెనా రైబాకినా

الأحد، 13 سبتمبر 2026

2026 US Open Women's Singles Elena Rybakina Emerges Victorious Kazakhstani star claimed her first-ever US Open title sports

t f B! P L

న్యూయార్క్‌లోని ఆర్థర్ యాష్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో 6-4, 5-7, 6-2 స్కోరుతో టాప్ సీడ్ సబాలెంకాపై రైబాకినా ఘన విజయం సాధించింది. ఫలితంగా కజకిస్తాన్ స్టార్ తొలిసారి యూఎస్‌ ఓపెన్ టైటిల్‎ను దక్కించుకుంది. ఈ విజయంతో రైబాకినా తన కెరీర్‌లో మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను (2022 వింబుల్డన్, 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్‌, 2026 యూఎస్ ఓపెన్) తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు.. వరుసగా మూడో యూఎస్‌ ఓపెన్ టైటిల్‎ను కైవసం చేసుకోవాలనుకున్న సబాలెంకా ఆశలు ఈ ఓటమితో ఆవిరయ్యాయి. న్యూయార్క్‌లోని ఆర్థర్ యాష్ స్టేడియంలో శనివారం రెండు గంటల 21 నిమిషాల పాటు జరిగిన ఫైనల్ పోరులో సబలెంకా, రైబాకినా హోరాహోరీగా తలపడ్డారు. దూకుడుగా ఆట ఆరంభించిన కజకిస్తాన్ స్టార్ 6-4 తేడాతో తొలి సెట్‏‎ను దక్కించుకుంది. ఈ షాక్ నుంచి వెంటనే తేరుకున్న టాప్ సీడ్ సబలెంకా రెండో రౌండ్‎లో బలంగా పుంజుకుంది. తన అనుభవాన్ని ఉపయోగించి రెండో సెట్‌ను 7-5తో కైవసం చేసుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక సెట్‌కు దారితీసింది. నిర్ణయాత్మక ఫైనల్ రౌండ్‎ను 6-2 తేడాతో రైబాకినా దక్కించుకోవడంతో పాటు మ్యాచును గెల్చుకుంది. తద్వారా కజకిస్తాన్ స్టార్ ప్లేయర్ తొలిసారి యూఎస్‌ ఓపెన్ టైటిల్‎ను దక్కించుకుంది. ఈ పరాజయంతో వరుసగా మూడోసారి యూఎస్ ఓపెన్ మహిళా సింగిల్స్ విజేతగా నిలవాలన్న టాప్ సీడ్ సబలెంకాకు నిరాశ ఎదురైంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ