దేశవ్యాప్తంగా 1,60,000 మందికి పండగ సీజన్ కోసం తాత్కాలిక ఉపాధి అవకాశాలను కల్పించినట్లు అమెజాన్ ఇండియా ప్రకటించింది. పెరుగుతున్న ఆర్డర్ల డిమాండ్ కు అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టినట్లు తెలిపింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పాటు వారణాసి, కోచి, రాంచీ, సేలం, గోరఖ్ పూర్ వంటి 400 నగరాల్లో ఈ తాత్కాలిక ఉపాధి అవకాశాలు కల్పించినట్లు సంస్థ వెల్లడించింది.
పండగ సీజన్ కోసం అమెజాన్లో తాత్కాలిక ఉపాధి అవకాశాలు : దేశవ్యాప్తంగా 1,60,000 మందికి ఉద్యోగాలు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق