దేశీయ మార్కెట్లో రెడ్ మీ నోట్ 17 ప్రో సిరీస్ ను సెప్టెంబర్ 15న విడుదల చేస్తోంది. ఈ అప్ కమింగ్ సిరీస్ లాంచ్ కోసం అమెజాన్ ద్వారా ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ టీజర్ పేజీ నుంచి ఈ లాంచ్ డీటెయిల్స్ అందించింది. షియోమీ రీసెంట్ గా ఇండియన్ మార్కెట్లో రెడ్ మీ 17 సిరీస్ నుంచి రెడ్ మీ 17, రెడ్ మీ నోట్ 17 రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది. అయితే, ఇప్పుడు రెడ్ మీ నోట్ 17 సిరీస్ నుంచి రెడ్ ని నోట్ 17 ప్రో మరియు నోట్ 17 ప్రో మాక్స్ రెండు ఫోన్లు లాంచ్ చేయడానికి లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను ఏకంగా 1000 mAh బ్యాటరీతో లాంచ్ చేస్తునట్లు షియోమీ ప్రకటించింది. ఈ సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో రెడ్ మీ నోట్ 17 మరియు రెడ్ మీ నోట్ 17 మాక్స్ రెండు ఫోన్లు ఉంటాయి. ఇప్పుడు మనం చెబుతున్న 10,000 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యే ఫోన్ గా ఉంటుంది. ఈ ఫోన్ ఏకంగా నాలుగు రోజుల బ్యాటరీ బ్యాకప్ అందించే కలిగి ఉంటుందని షియోమీ ఈ ఫోన్ గురించి టీజింగ్ చేసింది.
ホーム
/
technology
/
సెప్టెంబర్ 15న రెడ్ మీ నోట్ 17 ప్రో సిరీస్ విడుదల
الثلاثاء، 8 سبتمبر 2026
000 mAh battery 10 Redmi Note 17 Pro and Redmi Note 17 Pro Max Redmi Note 17 Pro Series Launch on September 15 technology
ليست هناك تعليقات:
إرسال تعليق