రిలయన్స్ జియో రూ.111 రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో 5జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తోంది. గేమింగ్ ప్రియుల కోసం జియో గేమ్ మొబైల్ కు 56 రోజులు యాక్సెస్ లభిస్తుంది. అదే యూత్ ప్యాక్ ఎంచుకుంటే జియో గేమ్ మొబైల్ తో పాటు ఫ్యాన్ కోడ్, స్నాప్ చాట్ ప్లస్ (28 రోజులు) లభిస్తాయి. మైజియో యాప్ లో ఓచర్ ను రీడీమ్ చేయడం ద్వారా ఈ అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.
ホーム
/
technology
/
రిలయన్స్ జియో నుంచి రూ.111 రీఛార్జ్ ప్లాన్ : 28 రోజుల వ్యాలిడిటీతో 5జీబీ హై-స్పీడ్ డేటా
الثلاثاء، 8 سبتمبر 2026
5GB High-Speed Data with 28-Day Validity Gaming enthusiasts get access to 'Jio Games Mobile' for 56 days Reliance Jio Rs. 111 Recharge Plan technology
ليست هناك تعليقات:
إرسال تعليق