హిమాచల్‌ప్రదేశ్‌లో కారుపై కొండచరియలు విరిగిపడి ఒకరు దుర్మరణం

الأربعاء، 12 أغسطس 2026

Himachal Pradesh national near Bhararighat on the national highway Solan district One Killed as Landslide Hits Car Two other occupants of the car sustained severe injuries

t f B! P L

హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌ జిల్లా జాతీయ రహదారి భరాడీఘాట్‌ సమీపంలో ప్రయాణిస్తున్న ఒక కారుపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ పైభాగం నుంచి భారీ బండరాయి వేగంగా వచ్చి కారుపై పడటంతో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఇద్దరినీ తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. కారుపై బండరాయి పడి క్షణాల్లో ధ్వంసమైన తీవ్రతకు సంబంధించిన వీడియోలు ప్రసుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ