హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి సరఫరా చేస్తున్న మాజీ విద్యార్థి అరెస్ట్

الأربعاء، 12 أغسطس 2026

alias Biswa Biswajit Kalita Former Student Arrested native of Arunachal Pradesh Supplying Ganja at Hyderabad Central University telangana

t f B! P L

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి సరఫరా చేస్తున్న మాజీ విద్యార్థిని గచ్చిబౌలి పోలీసులు, ఈగల్ టీమ్ అరెస్ట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన భిస్వజిత్ కలితా అలియాస్ బిస్వా (28)గా నిందితుడిని గుర్తించారు. గోపన్‌పల్లిలో నివాసముంటూ యాక్టర్ ట్రైనర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వర్సిటీ మెన్స్ హాస్టల్-ఎల్‌లో గంజాయి సేవిస్తూ పట్టుబడిన ఓ విద్యార్థి ఇచ్చిన సమాచారంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒక్కో విద్యార్థికి రూ.500కే 10 గ్రాముల ఎండు గంజాయిని విక్రయించినట్లు విచారణలో నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ సమయంలో నిందితుడి వద్ద నుంచి ఈగల్ టీమ్ 5 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఈ గంజాయి ముఠా వెనుక ఉన్న ప్రధాన సరఫరాదారులు ఎవరు? క్యాంపస్‌లో మరికొందరు విద్యార్థులకు ఇందులో ప్రమేయం ఉందా? అనే కోణాల్లో గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈగల్ టీమ్ నిర్వహించిన పరీక్షల్లో 17 మంది విద్యార్థులకు గంజాయి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ