తెలంగాలోని నిజామాబాదు జిల్లా బోధన్ పట్టణంలోని ప్రకాష్ పెట్ రైల్వే స్టేషన్ సమీపంలో గల రైల్వే గేటును జేసీబీ ఢీకొనడంతో భారీగా ట్రాఫిక్ జామైంది. జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యం మూలంగా రైల్వే గేటు సెన్సార్ బాక్స్ కు ఢీకొంది. అదే సమయంలో తిరుపతి రాయలసీమ రైలు స్టేషన్కు వస్తున్న సమయంలో గేటును దింపేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నించగా గేటు పడకపోవడంతో తాడు సహాయంతో ట్రాఫిక్ ను నిలుపుదల చేశారు. గేటుకు మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించగా గేటు దిగకపోవడంతో మరమ్మతులు చేయించాలని సూచించారు. దీంతో సుమారు 45 నిమిషాల పాటు ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.
బోధన్ లో రైల్వే గేటును ఢీకొన్న జేసీబీ
الاثنين، 3 أغسطس 2026
JCB Crashes into Railway Gate near the Prakashpet Railway Station in Bodhan town Nizamabad district telangana
ليست هناك تعليقات:
إرسال تعليق