వేప చెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ : ఇద్దరు మృతి

السبت، 29 أغسطس 2026

Clash Between Two Groups Over Neem Tree crime Erragadda Thanda Mellachervu Mandal Suryapet district telangana Two dead

t f B! P L

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో ఇంటి పక్కన ఉన్న యాప చెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో గొడ్డలితో దాడి చేయడంతో మంద వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మరో వ్యక్తి సైదా కూడా తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో ఎర్రగడ్డ తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ