హైడ్రోపవర్ టన్నెల్‌లో ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలను కాపాడిన నేపాల్‌ జవాన్లు

السبت، 29 أغسطس 2026

Army helicopters carried out rescue operations under extremely hazardous conditions international Nepalese soldiers risk their lives to rescue people from a hydropower tunnel

t f B! P L

నేపాల్ సైన్యం యుద్ధప్రాతిపదికన భారీ రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహిస్తోంది. భోటేకోశి నదిలో ఒక్కసారిగా ఉప్పొంగిన వరద ప్రవాహం నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలపై విరుచుకుపడటంతో నేపాల్‌లో 579 మంది, టిబెట్ పరిధిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.వరద నీరు, బురద ముంచెత్తిన ప్రాంతాల్లో ఆర్మీ హెలికాప్టర్లు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో రెస్క్యూ చర్యలు చేపట్టాయి. ధ్వంసమైన భవనాల పైకప్పులపై చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు ఆర్మీ హెలికాప్టర్ అత్యంత కిందకు వచ్చి గాల్లోనే నిలకడగా (హోవరింగ్) ఉంటూ ప్రజలను సురక్షితంగా పైకి లాగింది. సహాయం కోసం కేకలు వేస్తూ చేతులు ఊపుతున్న ఒక వ్యక్తిని ఒక భవనం పైకప్పు పైనుంచి ఆర్మీ హెలికాప్టర్ సాహసోపేతంగా రక్షించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. హైడ్రోపవర్ టన్నెల్‌లో ప్రాణాలను ఫణంగా పెట్టిన జవాన్లు రసువా జిల్లాలో వరదలు పోటెత్తిన సమయంలో 'అప్పర్ త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్ట్' టన్నెల్ లోపల పలువురు కార్మికులు, పర్యాటకులు చిక్కుకుపోయారు. బయట దట్టమైన బురద, ప్రమాదకర వ్యర్థాలు అడ్డుగా ఉన్నప్పటికీ, ఇద్దరు సైనికులు టన్నెల్ లోపలికి పాకుతూ వెళ్లి లోపల బందీలైన వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ