కొబ్బరి నీళ్లు - ఆరోగ్య ప్రయోజనాలు

السبت، 22 أغسطس 2026

arogyam calories while being rich in electrolytes such as potassium Coconut Water – Health Benefits health magnesium natural beverage is low in sugar sodium

t f B! P L

ప్రతిరోజూ కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన హైడ్రేషన్ లభించడమే కాకుండా, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను కాపాడుతాయి. చక్కెర శాతంతో పాటు క్యాలరీలు చాలా తక్కువగా ఉండే ఈ సహజ పానీయంలో పొటాషియం, మెగ్నీషియం మరియు సోడియం వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే సోడియం, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం శరీరంలో నీటి సమతుల్యతను కాపాడతాయి. టాక్సిన్లను బయటకు పంపి, కండరాలు మరియు నరాల పనితీరును మెరుగుపరుస్తాయి. వాంతులు, డయేరియా ఉన్నప్పుడు ఇది తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. అధికంగా ఉండే పొటాషియం బిపిని అదుపులో ఉంచి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. క్రమం తప్పకుండా కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయే క్రిస్టల్స్ కరిగి, కిడ్నీలో ఉండే రాళ్లు సులువుగా బయటకు ఫ్లాష్ అవుతాయి. ఫాస్పేట్ మరియు కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకల సాంద్రత పెరిగి, పళ్లు దృఢంగా మారుతాయి. ఇందులోని మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా నియంత్రిస్తుంది. డయాబెటిస్ బాధితులు వైద్యుల సలహాతో తగిన మోతాదులో తీసుకోవచ్చు. వ్యాయామం చేసినప్పుడు, ఎండదెబ్బ తగలకుండా ఉండేందుకు, జీర్ణక్రియ సంబంధిత రుగ్మతలు మరియు డిహైడ్రేషన్ బారిన పడినప్పుడు కొబ్బరి నీళ్లు తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ