ఢిల్లీలో మూడు కాల్ సెంటర్ల ద్వారా ముఠా సైబర్ మోసాలకు పాల్పడింది. 21 మంది మహిళా టెలికాలర్లు, బ్యాంక్ ఖాతాదారును పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన టెలికాలర్లంతా తెలంగాణ వాసులుగా గుర్తించారు. తెలంగాణ ప్రజలు టార్గెట్ గా బజాజ్ ఫైనాన్స్ సంస్థ పేరిట ఆకర్షణీయ రుణాల మంజూరు ఆఫర్లతో మోసాలు చేస్తున్నారు.
0 Comments