హైదరాబాద్ లోని బేగంపేట హోటల్లో పనిచేస్తున్న మహిళ హోటల్ ఛైర్మన్ పై ఫిర్యాదు చేసింది. తరచూ అసభ్యకర వ్యాఖ్యలతో వేధించాడని మహిళ ఆరోపించింది. జీతం పెంపు కోసం లైంగిక కోరికలు తీర్చాలని బలవంత పెట్టారని ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు షీటీమ్స్, మహిళా సంక్షేమ విభాగానికి కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది.

Post a Comment

أحدث أقدم